mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Tuesday 19 July 2011

నా రెండు ( సమీర, నందన ) బ్లాగ్ లు ఆపేస్తున్నాను.

నా రెండు   (  సమీర, నందన ) బ్లాగ్ లు  ఆపేస్తున్నాను.
ఎందుకంటే  అందరి బ్లాగ్ లు చూస్తుంటే నేనెంత అజ్ఞ్యానురాలినో తెలుసుకున్నాను.  నేను రాయడం అనవసరం. టైం వేస్ట్. దాని  బదులు చాల మంది రాసే బ్లాగ్ లను చదివితే కాస్త మెదడుకు పదును ainaa    వస్తుంది.
బ్లాగ్ లు చదవడం వల్ల నాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నై.  నేను రాసి మిమ్మల్ని చంపే బదులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లోనే నాకు ఆనందం. మహాను భావులు ఎందఱో అందరికీ నా మనఃపూర్వక వందనాలు.  ఎంత మంచి రచనలు బాబోయ్.         
  ఓ  దేవుడా కాస్త వారివి చదవడం వాళ్ళ నాకు జ్ఞ్యానాన్ని ప్రసాదించు స్వామి.
కాబట్టి ఇదే నా చివరి బ్లాగ్ రచన(అదే అంటారా?).     కానీ నేను వ్యాఖ్యలు చేయడం  మాత్రం మానను.      నా గురించి చెప్పేంత గొప్పదాన్ని  కాను.  నా గురించి ఆలోచిస్తే  నాకే నవ్వొస్తుంది. బావిలో కప్పను అని అర్థం ఐంది.    By.

7 comments:

  1. are..! yemitidi? yevariki telisina vishayaalu,bhaavaalu panchukovadam lo..thappu yemundhi? keep it up. chadavadam valla labhinchina jnaanam tho..meeru vraayandi.mee post kosam yeduruchoopulu..tho..

    ReplyDelete
  2. samsaarapu anubhavaalanundi baavaalu ela vastaayandi. bhavaalu panchukovadaaniki sandarbhaalu, anubhavaalu daggara vundaali kadaa. ippude bayatapaddanu. inka emi raasedi? nil. kani meeku dhanyavaadalu.mee blogs suprb.shabdhaalaya ippude chadivaanu. wow.

    ReplyDelete
  3. YOU CAN
    YOU CAN
    YOU CAN
    YOU CAN
    YOU CAN
    YOU CAN
    YOU CAN
    YOU CAN
    YOU CAN WRITE BETTER THAN FEW OTHERS
    HENCE DON'T STOP !!
    ALL THE BEST

    ReplyDelete
  4. భలే అబద్దం చెప్పారండీ..!
    ఇలాగే బ్లాగ్ రాయటం అంటే..!!
    మీ అన్ని posts లోకెల్లా ఇది అదిరి పోయిందనుకోండి..!!
    రియల్లీ నైస్ వన్..!!!

    రేపు మళ్ళీ ఇంకో post రాయండి
    " నిన్న చెప్పింది అబద్దమోచ్ అని.."
    అప్పుడు ఇంకా అదిరి పోద్ది!!
    keep on posting these kind of posts ..!!!!!!!!

    ReplyDelete
  5. అలా ఎందుకు ఆపేస్తారు..? వ్రాస్తూపోతుంటే ఇకా బాగా వ్రాయగలరు.. మొదట్లో నేను వ్రాసుకున్న పోస్ట్లు చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది. ఇప్పుడు కాస్త పర్వాలేదు..(స్వోత్కర్ష లా ఉన్నా తప్పదు.)

    చెక్కుతూ పోతుంటే శిల్పి అవుతాడట.. Practice - which makes man perfect అన్నారు.. ఆల్ ది బెస్ట్.

    ReplyDelete
  6. ayyo blog apakandi mee postlu bavunnayi.

    ReplyDelete
  7. Your experiences and thoughts are your own and unique. Please do continue to share them.

    ReplyDelete