mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Sunday, 19 May 2013

*********************************"ఆమేజింగ్ అమ్మ"



ఈనాడు వారు 5-5-2013 న్ నిర్వహించిన "ఆమేజింగ్ అమ్మ"లో పాల్గొన్నాను.  జి.కె. టెస్ట్ మరియు వివిధ రంగాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. తృతీయ బహుమతి వచ్చినది. 


చాల సంతోష పడ్డాము అందరమూ కూడ.చాల లేట్ గా  పోస్ట్ చేస్తున్నాను